VIDEO: ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్

VIDEO: ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఒకే వేదికపై కలిశారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఇద్దరు నవ్వులు చిందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న రామోజీ ఎక్స్‌లెన్స్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఇద్దరు సీఎంలు ఒకే వేదికను పంచుకున్నారు.