అమ్మవారి సేవకులకు టీ షర్ట్‌ల వితరణ

అమ్మవారి సేవకులకు టీ షర్ట్‌ల వితరణ

CTR: పుంగనూరులో ఈనెల 10, 11వ తేదీల్లో సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి శనివారం పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ భాను ప్రసాద్ అమ్మవారి సేవకులకు 100 టీ షర్ట్‌లను అందజేశారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయన టీ షర్టులను వితరణ చేస్తున్నారు. అమ్మవారి సేవకులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.