VIDEO: ఆంజనేయ విగ్రహ ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి

KRNL: ఎమ్మిగనూరు మండలం ఐకొండ గ్రామ శివారులోని ఆభయ ఆంజనేస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండుగలను కఠినంగా శిక్షించాలని శనివారం ఎమ్మిగనూరు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. విగ్రహంపై మూత్ర విసర్జన చేసి ధ్వంసం చేసిన యువకులను కఠినంగా శిక్షించకపోతే, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.