శ్రీహరిపురంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

శ్రీహరిపురంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శనివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. HM వెంకమరాజు మాట్లాడుతూ.. శ్రీ అభ్యుదయవాది, సంఘ సంస్కార్త భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు, బాలిక విద్యను ప్రోత్సహించిన సావిత్రిబాయీపూలే మనందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలు సూరలక్ష్మి, సుజాత లను కమిటీ సభ్యులు సన్మానించారు.