రైతు సేవా కేంద్రం చుట్టూ తుప్పలు

రైతు సేవా కేంద్రం చుట్టూ తుప్పలు

EG: గోకవరం రైతు సేవా కేంద్రం-1 పరిసరాలు తుప్పలు, ముళ్ల పొదలతో అడవిలా మారాయి. సలహాల కోసం వచ్చే రైతులు పాములు, తేళ్ల సంచారంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని రైతులు వాపోతున్నారు. ప్రమాదం జరిగేలోగా వెంటనే తుప్పలు తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.