తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన వ్యక్తి జయశంకర్

తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన వ్యక్తి జయశంకర్

ASF: తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కాగజ్‌నగర్ డీఎస్పీ రామనుజం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి దారి చూపిన ఆలోచనాత్మక నాయకుడు జయశంకర్ అని అన్నారు.