రోడ్డు ప్రమాదం ఒకరికి గాయాలు

KDP: బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని అగ్రహారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గూడ్స్ ఆటో- ఓ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.