రేపు మెగా జాబ్ మేళా

రేపు మెగా జాబ్ మేళా

BPT: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సహకారంతో  పిట్టలవానిపాలెం (మం) ఖాజీపాలెం KVR, MKR కళాశాలలో మంగళవారం మెగా జాబ్ మేళా జరగనుంది. 18-35 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, ఆధార్ జిరాక్సులతో హాజరుకావాలని అధికారులు తెలిపారు.