అదుపు తప్పి స్కూల్ బస్సు బోల్తా

అదుపు తప్పి స్కూల్ బస్సు బోల్తా

SDPT: చిన్నకోడూరు స్కూల్ బస్సు బోల్తా పడి నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలైన సంఘటన మండల పరిధిలోని కొండెంగలకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన రావుస్ టెక్నో స్కూల్ బస్సు సిద్దిపేట నుంచి స్కూల్ పిల్లలను గ్రామాల వారీగా దింపుకుంటూ పోతుందన్నారు. ఈ సమాయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.