VIDEO: రోడ్డుప్రమాదం.. మహిళ మృతి

VIDEO: రోడ్డుప్రమాదం.. మహిళ మృతి

ADB: రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి చెందిన ఘటన గుడిహత్నూర్ మండలం మేకలగండిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో    బిర్సయిపేట్ గ్రామానికి చెందిన దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో రొమాన(30) దుర్మరణం చెందింది. రహదారిపై కొత్తగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.