ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @ 12PM
➦ సింగరేణి పదోన్నతుల్లో జాప్యం ఉండదు: CMD ఎన్. బలరాం
➦ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర: TG లంబాడీ JAC రాష్ట్ర సమన్వయకర్త భూక్య శోభన్ నాయక్
➦ KMC తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు
➦ నేల కొండపల్లి శివారులో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు