VIDEO: 'ధూమపానం, టొబాకో మానేస్తే బ్రెయిన్ స్ట్రోక్ నివారించుకోవచ్చు'

VIDEO: 'ధూమపానం,  టొబాకో మానేస్తే బ్రెయిన్ స్ట్రోక్ నివారించుకోవచ్చు'

SRCL:  ధూమపానం, టొబాకో మానేస్తే బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించుకోవచ్చునని వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిని డాక్టర్ దీప్తి సూచించారు. ఇవాళ వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ఆమె అవగాహన కల్పించారు. దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్ కంట్రోల్‌లో లేక పోవడం, మద్యపానం, ధూమపానం సేవించడంతో స్ట్రోక్ వస్తుందని తెలిపారు.