రేపు ఆదిలాబాద్‌లో జాబ్ మేళా

రేపు ఆదిలాబాద్‌లో జాబ్ మేళా

ADB: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. అర్హులైన 17 నుంచి 25 ఏళ్ల పురుష అభ్యర్థులు (BSC/B.Com/B.A/M.P.C/B.i.P.C/MLT) ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9963452707 నంబర్ సంప్రదించాలని పేర్కొన్నారు.