VIDEO: కనీస వేతనం కోసం ఆశ కార్యకర్తలు వంటా వార్పు

VIDEO: కనీస వేతనం కోసం ఆశ కార్యకర్తలు వంటా వార్పు

GDWL: ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం ఖరారు చేస్తూ జీవో విడుదల చేయాలి అని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. మంగళవారం గద్వాల కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు నిర్వహించిన వంటా-వార్పు నిరసనలో ఆయన పాల్గొన్నారు. కనీస వేతనాలు ఇచ్చి ఆశా వర్కర్లను ఆదుకోవాలని అన్నారు.