'పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలి'

'పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలి'

HNK: జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం పరిశ్రమల ఏర్పాటు అనుమతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.