ఇకపై రైల్వేస్టేషన్లలో KFC, మెక్‌డొనాల్డ్స్

ఇకపై రైల్వేస్టేషన్లలో KFC, మెక్‌డొనాల్డ్స్

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్లలో ఇకపై KFC, మెక్‌డొనాల్డ్స్ అందుబాటలోకి రానున్నాయి. వీటితో పాటు పిజ్జా హట్, బికనీర్ వాలా, హల్జీరామ్స్ వంటి ఔట్‌లెట్స్ ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం రైల్వే బోర్డు తమ క్యాటరింగ్ పాలసీని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఔట్‌లెట్లను ఆయా సంస్థలు స్వయంగా నడపవచ్చు లేదా ఫ్రాంచైజీల ద్వారా నిర్వహించవచ్చు.