టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

➦ BPT: ఈనెల 3, 4 తేదీల్లో సూర్యలంక బీచ్ సందర్శన నిలిపివేత
➦ పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.6.50 లక్షలు
➦ PLD: దాచేపల్లి శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో ఈనెల 10న కోటి దీపోత్సవం
➦ పెదకాకానిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పెమ్మసాని
➦ కూటమి ప్రభుత్వం ఇప్పటికైన డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి: వైసీపీ నేత వేమారెడ్డి