వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జేసీ
VZM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో బుధవారం కలెక్టరేట్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ సీపీవో బాలాజీ పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ది పనులపై ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లా అభివృద్ధి పథంలో నడిపించాలని ముఖ్యమంత్రి సూచించారు.