సీసీ రోడ్డు పనులకు శంకుస్ధాపన

సీసీ రోడ్డు పనులకు శంకుస్ధాపన

ASR: అరకులోయ మండలం బస్కి పంచాయతీ, బొండగూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, సూపర్ ఎంపీపీ జన్ని నరసింగ మూర్తి, సర్పంచ్ పాడి రమేశ్ శంకుస్థాపన చేశారు. ఎంపీపీ నిధుల నుంచి 120 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.6 లక్షలు కేటాయించినట్లు సూపర్ ఎంపీపీ తెలిపారు. సీసీ రోడ్డుతో వర్షాకాల ఇబ్బందులు తొలగుతాయని గ్రామస్తులు అన్నారు.