VIDEO: విధులకు హాజరు కాని టీచర్స్

VIDEO: విధులకు హాజరు కాని టీచర్స్

ASR: అరకు లోయ మండలం బస్కీ పంచాయతీ పరిధిలోని బొండగుడ పాఠశాల ఉపాద్యాయురాలు మూడు నెలలు పాటు విధులకు హాజరు కావడం లేదనీ విద్యార్ధులు ఆరోపించారు. దీంతో తమ చదువులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి విధులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యార్దులు కోరుతున్నారు.