తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ సమాజ సేవ చేసేందుకు బాధ్యత కలిగిన పౌరులు ముందుకు రావాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి 
✦ అనపర్తిలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 
✦ కొవ్వూరు ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ఆనందరావు
✦ కేంద్రం తీసుకువస్తున్న వ్యాలిడేషన్ యాక్ట్‌ను ఉపసంహరించుకోవాలి: తూ.గో APSGREA