'క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోవాలి'

'క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోవాలి'

GNTR: అంగవైకల్యం కలిగిన చిన్నారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఫిజియోథెరఫీ సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఫిజియోథెరపీ వైద్యులు డా.జి.ప్రియదర్శిని సూచించారు. పొన్నూరులోని భవిత కేంద్రంలో మంగళవారం జరిగిన ఫిజియోథెరపీ క్యాంపులో ఆమె పాల్గొని మాట్లాడారు. చిన్నారులకు ఫిజియోథెరపీ చేసి తల్లిదండ్రులు పలు సూచనలు చేశారు.