సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యేకు వినతి పత్రం

HNK: వర్ధన్నపేట MLA కె. ఆర్ నాగరాజును కాజీపేట మండలం మడికొండ ప్రాంతానికి చెందిన స్థానికులు గురువారం కలిశారు. అయోధ్యపురం రోడ్డులోని TNGO'S పేస్-2 కాలనీలో మెయిన్ రోడ్ దీపాలు, మిషన్ భగీరథ పైప్ లైన్, ఇతర సమస్యల గురించి వివరించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. MLA సానుకూలంగా స్పందించి, సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.