పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు స్ఫూర్తిదాయకం: కలెక్టర్

పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు స్ఫూర్తిదాయకం: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రరాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం అన్నారు.