పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

GDWL: గద్వాల మండల పరిధిలోని పరుమాల గ్రామ శివారులోని కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా ఆ స్థావరాలపై రూరల్ ఎస్సై శ్రీకాంత్ వారి సిబ్బంది దాడులు చేసి ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి ఆరు సెల్ ఫోన్‌లు మూడు బైకులను, రూ. 15,050 నగదును స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయగా.. నలుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు.