బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి

PPM: మక్కువ మండలం శిబిలిపేధవలస గ్రామంలో కరెంటు షాక్‌తో 4 ఏళ్ల చిన్నారి కలకోటి అఖిరానందన్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సంధ్యారాణి ప్రభుత్వంతో మాట్లాడి బాధిత కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం అందేలా కృషి చేశారు. ఈ మొత్తాన్ని ఇవాళ బాధిత కుటుంబానికి అందజేశారు. దీంతో బాధితులు సీఎం చంద్రబాబు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.