మాజీ సీఎం నెల్లూరుకి రాక

NLR: ఈనెల 31న మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారు అయింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. మొదటగా నగరంలోని ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి తిరిగి పయనం కానున్నారు. మరి నాలుగవ సారి పర్యటన అయినా సక్సెస్ అవుతుందా లేదా మళ్లీ వాయిదా పడుతుందేంమె అని వైసీపీ నేతలు తెలిపారు.