ఉమ్మడి జిల్లాకు భారీ వర్ష సూచన

ఉమ్మడి జిల్లాకు భారీ వర్ష సూచన

GNTR: రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.