పుస్తె మట్టెలు బహుకరణ

SDPT: రాయపోల్ మండలం రామారంకు చెందిన వడ్ల యాదగిరి మనవరాలు దివ్య శ్రీ వివాహానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పుస్తె మట్టెలను యువ నాయకులు జాల దుర్గాప్రసాద్ అందజేశారు. రెడ్డబోయిన గోపాల్, వెంకట్, చంద్ర రెడ్డి, వంజరి చంద్రం, కుమ్మరి స్వామి, వడ్లకొండ ప్రవీణ్, కుమ్మరి నర్సింలు పాల్గొన్నారు.