VIDEO: డీఈవో నోటి దురుసు పై కలెక్టర్‌కు ఫిర్యాదు

VIDEO: డీఈవో నోటి దురుసు పై కలెక్టర్‌కు ఫిర్యాదు

WGL: డిఈవో జ్ఞానేశ్వర్ తన నోటి దురుసును మరోసారి ప్రదర్శించారని గెజిటెడ్ హెడ్ మాస్టరు అసోసియేషన్ ప్రెసిడెంట్ రవిందర్ తెలపారు. మంగళవారం రాత్రి వారు మాట్లాడుతూ.. జూమ్ మీటింగ్‌లో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుజన్ తేజను దుర్భాషలాడారని 'ఏo తమాషా చేస్తున్నావా? ఎక్కువ చేస్తున్నావ్. నీకు నేనే బాస్, కలెక్టర్, జడ్పీ సీఈవో ఎవరు? అంటూ బెదిరిస్తున్నరని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.