కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ 'దిత్వా' ఎఫెక్ట్.. కర్నూలు జిల్లాకు వర్ష సూచన
➢  కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుంది: ఎమ్మెల్యే దస్తగిరి
➢ ఆదోలో కారు స్కూటీని ఢీకొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలు
➢ ఆదోనిలో క్షుద్రపూజలతో ఆరోగ్యం బాగుంటుందని రూ. 3.50 కోట్లు వసూలు చేసిన దొంగ బాబా