జూలపల్లి నూతన తహసీల్దార్‌గా దత్తు ప్రసాద్

జూలపల్లి నూతన తహసీల్దార్‌గా దత్తు ప్రసాద్

PDPL: జూలపల్లి మండల తహసీల్దార్‌గా బీరుకూరి దత్తు ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జారీ చేసిన ఉత్తర్వుల మేరకు, గతంలో కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన ఆయన మంగళవారం జూలపల్లి తహశీల్దార్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సిరిపురం గిరి జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు.