4 కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

4 కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

SRD: జిన్నారం మున్సిపాలిటీలో 4 కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పత్రికా ప్రకటన జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని అర్హతలు, షెడ్యూల్, మార్గదర్శకాలను పరిశీలించి దరఖాస్తు చేయాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు.