'పంట వివరాలు సేకరించాలి'
WGL: నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో తహసీల్దార్ ముప్పు కృష్ణ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2025-2026 వానకాలం సంబంధింత పంట వివరాలు రైతుల నుంచి 569241 సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిందిగా వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రజిత, అజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.