VIDEO: సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

VIDEO: సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ  మంత్రి

NLG: మాజీ మంత్రి, MLA జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి చంచల్ గూడ జైలులోని జేబు దొంగలతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ప్రజల సొమ్మును దోచుకుంటున్నరన్నారు. శవాలు తీసే వాళ్ళతో కూడా పరిచయాలు ఉంటే SLBC టన్నెల్‌లోని ఉన్న శవాలాను కూడా బయటకి తీసే వారని ఆయన ఎద్దేవాచేశారు.