తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ చాగల్లు, దొమ్మేరు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నాదెండ్ల
✦ రాజమండ్రి గోదావరి పుష్కరాలపై అధికారులతో సమీక్షించిన కమిషనర్ రాహుల్ మీనా  
✦ ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే ఖాతాల్లోకి నగదు జమ: ఎమ్మెల్యే గోరంట్ల  
✦ ఇటీవల అరెస్ట్ అయిన మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన