నేడు జిల్లాలో పర్యటించనున్న YCP ఇన్‌ఛార్జ్
SKLM: నరసన్నపేట నియోజకవర్గ YCP ఇన్‌ఛార్జ్ యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య శనివారం జలుమూరు మండలం వీటి గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మండలం జలుమూరు, గొటివాడ రామయ్య వలస, కొమనాపల్లి, టెక్కలిపాడు అనంతరం శ్రీకాకుళం దరి సింగపురం గ్రామాల్లో పర్యటించుకున్నారు.