నిద్రిస్తున్న వ్యక్తిపై బ్రేడుతో దాడి

నిద్రిస్తున్న వ్యక్తిపై బ్రేడుతో దాడి

ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవంలో గుంటూరు జిల్లాకు చెందిన రాజు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బ్లేడ్‌తో పీక, మొఖంపై గాయపరిచారు. దీంతో సమాచారం అందుకున్న పెనుగంచిప్రోలు పోలీసులు తక్షణమే 108లో మెడికల్ క్యాంపు వద్దకు తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.