గంజాయి అక్రమ రవాణా కేసులో మూడో నిందితుడు అరెస్ట్

గంజాయి అక్రమ రవాణా కేసులో మూడో నిందితుడు అరెస్ట్

MHBD: మహబూబాబాద్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణా కేసులో మూడవ నిందితుడైన కరీంనగర్ జిల్లా అలుగునూరు గ్రామానికి చెందిన డాకురి నవీన్ (32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడుకోట్ల సెంటర్ వద్ద వాహనాల తనిఖీలో అతడి ప్రమేయం బయటపడగా, ఒక మొబైల్ ఫోన్, జుపిటర్ స్కూటీని స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.