అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు

అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు

ప్రకాశం: అర్ధవీడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎస్సై శివ నాంచారయ్యకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.