మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గుడిబండ మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. హాస్టల్‌ తనిఖీకి వెళ్లినప్పుడు విద్యార్థులను అఖండ-2 సినిమాకు తీసుకువెళతానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా 770 మంది విద్యార్థులను ఆదివారం హనుమాన్ థియేటర్‌కు తీసుకెళ్లి సినిమా చూపించారు.