మరణించిన మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వడ్డేపల్లికి చెందిన మలిదశ తెలంగాణా ఉద్యమ కారుడు క్రిష్ణగౌడ్ గుండె పోటుతో మరణించారు. ఈ సందర్భంగా BRS పార్టీ బాన్సువాడ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్ బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించి క్రిష్ణగౌడ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు శ్రీనివాస్, ఆనంద్, శివ సూరి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.