తెలియని దుండగుల బీభత్సం

తెలియని దుండగుల బీభత్సం

NGKL: కొల్లాపూర్ మండలం నార్ల పూర్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన పుట్టపాగ నిరంజన్ అనే వ్యక్తికి చెందిన పూరి గుడిసెను గుర్తు తెలియని దుండగులు ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ మేరకు గుడిసె గోడ కూలిపోవడంతో విద్యుత్ కనెక్షన్ తొలగించారు.