పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

PDPL: సుల్తానాబాద్‌లో నిర్వహించిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు పాల్గొన్నారు.పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం, ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి బీమా పథకం జూన్ 2న ప్రారంభమవుతుందన్నారు.