మంగళగిరిలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ

మంగళగిరిలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ

GNTR: మంగళగిరిలో కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. రత్నాలచెరువు 21, 22 వార్డులకు చెందిన లబ్ధిదారులకు పద్మశాలి సంక్షేమ సంస్థ ఛైర్మన్ నందం అబద్దయ్య కార్డులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చూస్తుందని తెలిపారు.