'ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరించాల్సిందే'
SKLM: రోడ్లపై ఉన్న చెత్తను తీసి డస్ట్ బిన్‌లో మాత్రమే వేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం బాపూజీ కళామందిర్‌లో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటి చెత్త సేకరణ జాగ్రత్తగా చేయాలన్నారు. ప్రతీ ఇంటి వద్ద ఉన్న చెత్త సేకరించాలని పేర్కొన్నారు. కాలువల ప్రక్క చెత్త ఉండరాదన్నారు.