స్థానిక ఎన్నికళ వేల కాంగ్రెస్ పార్టీలో చేరికలు
MHBD: తొర్రురు మండలం పెద్దామంగ్య తండాలో బిఆర్ఎస్‌కు చెందిన పలువురు కీలక నాయకులు ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి TPCC ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపడి, రాబోయే రాజకీయ పరిణామాలకు కొత్త ఊపునిచ్చినట్లైంది.