ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

E.G: ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద MLA ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి పలు సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారిస్తానన్నారు.