మెడికల్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

మెడికల్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట పట్టణంలో నూతన నియోజకవర్గ కెమిస్ట్ &మెడికల్ అసోసియేషన్ భవనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు పాల్గొని భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వారికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం మాజీ ఎమ్మెల్యేని కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు.