IPL వేళ స్టార్ ప్లేయర్‌కు గాయం..!
ఢిల్లీ వేదికగా జరిగిన BCCI నమన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ హర్షిత్ రాణా హాజరయ్యాడు. నడవలేని స్థితిలో ఉన్న హర్షిత్ రాణా.. హాండ్ స్టిక్ సాయంతో కుంటుతూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో IPLలో ఆడటం కష్టమేనని, అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.